ETV Bharat / state

వరుణుడు కరుణ కోసం... పూజలు

అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలో ... వర్షాల కోసం పూజలు చేశారు. వరుణుడు కరుణించాలని... రామ భజన చేశారు. ఇలా చేస్తే వానలు కురుస్తాయని రైతుల నమ్మకం.

వర్షాలు కురవాలని భజనలు చేసిన ప్రజలు
author img

By

Published : Aug 4, 2019, 1:47 PM IST

Updated : Aug 4, 2019, 5:20 PM IST

వర్షాలు కురవాలని భజనలు చేసిన ప్రజలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలోని... రైతులు, మహిళలు వర్షాల కోసం భజనలు చేశారు. వర్షాలు కురవాలని ఈ ప్రాంత రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి రైతుల నమ్మకం.

ఇది చూడండి: చదవింది పదో తరగతి... సంపాదన నెలకు లక్ష

వర్షాలు కురవాలని భజనలు చేసిన ప్రజలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలోని... రైతులు, మహిళలు వర్షాల కోసం భజనలు చేశారు. వర్షాలు కురవాలని ఈ ప్రాంత రైతులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని ఇక్కడి రైతుల నమ్మకం.

ఇది చూడండి: చదవింది పదో తరగతి... సంపాదన నెలకు లక్ష

Intro:భారత ప్రభుత్వం దూర దృష్టిలో భాగంగా జై విఞాన్ జై అనుసంధాన్ల ద్వారా యువిక =2019ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రూపొందించడం జరిగిందని ఇసో ఛైర్మన్ శివన్ అన్నారు. గగన్ యాన్ ప్రయాణం భూమికి 450కిలోమీటర్ల దూరంలో వారం రోజులు పాటుగా జరుగుతుందన్నారు.1.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండే బింధువు వద్ద ఆదిత్య =ఎల్ ఐ ప్రయోగం జరగనున్న దని తెలిపారు.ప్రతి విద్యార్థి సులభంగా శాస్త్రవేత్త అవతారని వివరించారు.


Body:భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ కేంద్రంలో ఈరోజు యువిక=2019కార్యక్రమంలో భాగంగా 108మంది విద్యార్థులతో ఛైర్మన్ శివన్ ముఖాముఖి కార్యక్రమం జరిపారు. ఆయన మాట్లాడుతూ అవకాశాలను యువత అందిపుచ్చుకుని అభివృద్ధి కి పాటు పడాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను అంతరిక్ష కార్యక్రమాలతో పాటుగా వివిధ రంగాల్లో మెలికలు గా తయారు చేస్తామని అన్నారు. ఇసో నిర్వహణలో నాణ్యత పారదర్శకతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తోనే అగ్రగామిగా ఉందన్నారు. అంతరిక్ష శకలాల నష్టాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి జరుగుతుందనారు.


Conclusion:
Last Updated : Aug 4, 2019, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.