ETV Bharat / state

మాయదారి రోడ్లు.. మరమ్మతులు చేయరూ..! - అనంతపురం రోడ్లు తాజా వార్తలు

చిన్నపాటి వర్షానికే రహదారులు చిత్తడిగా మారుతుండడంపై.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Villagers Demands to Repair the main road
గుంతలు పడ్డ రోడ్లు
author img

By

Published : May 19, 2020, 11:29 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారుల వెంబడి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో వాహనచోదకులకు రాకపోకలు కష్టంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వారికి దుర్వాసన, దోమలతో ఆరోగ్యాలు పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలన్నారు.

ఇవీ చూడండి:

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.