అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువుముందుర తండాలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత మారెమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. గ్రామస్థులు ఆలయంలో పూజలు, హోమాలు చేశారు. తండావాసులు సంప్రదాయబద్ధంగా కోలాటం ఆడారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
ఇదీ చూడండి: