యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రాథమిక పరీక్షకు అనంతపురం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంతపురంలో 8 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి కోన శశిధర్‌ను నియమించారు. జిల్లాలో 3,312 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటేషన్ చేసి.. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి