అనంతపురం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద ఉన్న చలివేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కరోనాతో మృతి చెంది ఉంచాడనే అనుమానంతో ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు వచ్చి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని వివరాలు కనుక్కొని.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: