అనంతపురం జిల్లా ధర్మవరంలో మద్యం కొనుగోలు చేయాలంటే కచ్చితంగా వెంట గొడుగు తెచ్చుకోవాలనే నిబంధన విధించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించి నిలబడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. గొడుగు, మాస్కు తెచ్చుకోని వారిని వెనక్కు పంపించారు.
ఇవీ చదవండి.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ