జగన్ పాలనలో దేవుళ్లకే రక్షణ కరువైందని కల్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించటం తెదేపా విజయంగా భావిస్తున్నామన్నారు. కేవలం అంతర్వేది కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
జగన్ పాలనలో దేవుళ్లకే రక్షణ లేదు: ఉమామహేశ్వర నాయుడు - అంతర్వేది ఘటన వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కల్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు డిమాండ్ చేశారు.
Antarvedi chariot fire mishap