ETV Bharat / state

అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలకు రిమాండ్​ - అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళల అరెస్టు

అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్​ విధించినట్లు చెప్పారు.

illegal liquor sale
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం
author img

By

Published : Oct 17, 2020, 10:42 AM IST

అనంతపురం జిల్లా అమరాపురం మండల కేంద్రానికి చెందిన భాగ్యమ్మ, పి.శివరం గ్రామానికి చెందిన అంబిక అనే మహిళలు అక్రమ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో వారిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది సాయంతో దాడులు నిర్వహించి వారి నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. మడకశిర కోర్టులో ముద్దాయిలను హాజరుపరచగా న్యాయమూర్తి వారిని 14 రోజులు రిమాండ్​కు ఆదేశించారని ఎస్ఐ తెలిపారు.

ఇదీ చదవండి: వదలని వాన కష్టాలు... విరిగిపడిన కొండ చరియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.