అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఈశ్వరయ్య, ఉపేంద్ర అనే యువకులు మద్యానికి బానిసలై చేనేత వృత్తిని వదిలేసి బైక్ దొంగతనాలు చేశారు. పలువురి ఫిర్యాదుతో విచారించిన పోలీసులు వీరిని అరెస్టు చేసి 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరు దొంగతనాలు అలవాటు చేసుకున్నట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.
ఇదీ చూడండి: