నిషేధిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరిని అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి కదిరికి ద్విచక్రవాహనంపై 12 వేల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాలను అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గుట్కాలను స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంగడు తెలిపారు.
ఇవీ చూడండి... ఆశా వర్కర్లు డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా