ETV Bharat / state

అక్రమ రవాణా చేస్తున్న గ్రానైట్ లారీల సీజ్... - Anantapur district.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గనులశాఖ అధికారులు రెండు గ్రానైట్ లారీలను సీజ్ చేసారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు.

Two granite lorries have been seized by the mining department officials of Madakashira constituency in Anantapur district.
author img

By

Published : Aug 2, 2019, 6:24 PM IST

మడకశిర నియోజకవర్గంలోని అగలి మండలం,పి.బ్యాడిగెర గ్రామంలోని గ్రానైట్ క్వారీల నుండి గ్రానైట్​ను అక్రమంగా తరలిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలలో భాగంగా..కర్ణాటకకు అక్రమంగా గ్రానైట్​ను రవాణా రెండు గ్రానైట్ లారీలను గనుల శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేసి.. ఆగలి పోలీస్​స్టేషన్ కు తరలించారు.

అక్రమ రవాణా చేస్తున్న గ్రానైట్ లారీల సీజ్...

ఇదీచూడండి.'కోచ్​ ఎంపికపై తుది నిర్ణయం కమిటీదే'

Intro:Ap_Nlr_01_23_Bhari_Bhadratha_Counting_Kiran_Av_C1

నెల్లూరులో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. నగరంలోని డి.కె.డబ్లూ. కళాశాలలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు ఉన్న వారిని తప్ప ఎవరిని కౌంటింగ్ వద్ద అనుమతించడం లేదు. పోలీసులు భారీగా మోహరించి అందర్నీ సునిశితంగా పరిశీలించి తరవాత లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు కౌంటింగ్ సెంట్రల్ వద్దకు చేరుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్నారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.