ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం అక్రమ తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు వెంటనే వారిని అడ్డుకుని ప్రశ్నించగా... వారు పరారయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీస్​ స్టేషన్
author img

By

Published : Jul 2, 2019, 2:12 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లురాంపురంలో సుమారు 2 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, వారు పరారవ్వడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు రంగంలోకి దిగి... రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎవరు.. ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి' ప్రశాంతంగా సాగు చేసుకొనే పరిస్థితి కల్పించండి'

Intro:AP_CDP_26_02_KARMIMULA_ANDHOLANA_AP10121

Body:పదవీ విరమణ తర్వాత బెనిఫిట్స్ కోసం నగదు చెల్లిస్తూ వచ్చినా పాత బకాయిల పేరుతో యాజమాన్యం నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరు లో నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు ఆందోళన చేశారు డిపో కార్యదర్శి విఎస్ రాయుడు ఆధ్వర్యంలో డిపో వద్ద గుమికూడిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీసీఎస్, పిఎఫ్, sbt, srbs పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కార్మికులు జమ చేసిన ఎలాంటి రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డిజిటల్ చార్టులను బలవంతంగా కార్మికులపై రుద్దుతున్నారు . వెంటనే డిజిటల్ వ్యవస్థను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు అవుట్ సోర్సింగ్ పేరుతో గ్యారేజీలో కార్మికులను తగ్గిస్తూ పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులపై పని భారం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.