గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా ఉన్న గంధం చంద్రుడిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయనకు ఆదేశించింది. ప్రస్తుతం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు ఎండీగా ఉన్న షగిలి షన్మోహన్‌కు.. గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇదీ చూడండి. Exams: పరీక్ష ఫలితాలకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ: మంత్రి సురేశ్