అనంతపురం ప్రభుత్వాసుపత్రి కరోనా ఓపీ విభాగంలో మూడు మరణాలు సంభవించాయి. మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో హృదయవిదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తమ వారి ప్రాణాలు కాపాడాలంటూ రోగుల కుటుంబీకుల ఆవేదన, రోదనలు చూపరులను కలచివేస్తోంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది.
ఇవీ చదవండి: