అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు...అమరావతి విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని విర్శించారు. రివర్స్ టెండర్పై పోలవరం అథారిటీ...కేంద్రం చెప్పినా ప్రభుత్వం ముందుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. పాలన మెుదలైన వందరోజుల్లోపు న్యాయస్థానంలో ఎదురు దెబ్బతిన్న తొలి ప్రభుత్వంగా.... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోతుందని ఎద్దేవ చేశారు. వంద రోజుల పాలన ప్రజలకు వేయి సందేహాలు కలిగించిందని విమర్శించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు: వెంకటప్రసాద్