కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా తనకల్లుకు తీసుకొస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్కరాళతాండకు చెందిన రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తి.. 30 మద్యం సీసాలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ పంపామని తెలిపారు.
ఇదీ చదవండి: పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్టు