అనంతపురం జిల్లాలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న దర్గాలో చోరి జరిగింది. దుండగులు దర్గాలోని హుండీని పగలగొట్టి నగదును దోచుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఇలాంటి సంఘటన జరగటంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: