ETV Bharat / state

ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ - సోమందేపల్లి ఆలయంలో చోరీ వార్తలు

గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Theft at Anjaneya Swamy Temple
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
author img

By

Published : Sep 27, 2020, 4:50 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రం పాత ఊరులోని ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం డాగ్​ స్వ్కాడ్​లతో తనిఖీలు నిర్వహించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసు: సీబీఐ ముందుకు మున్నాతో పాటు చెప్పుల డీలర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.