ETV Bharat / state

ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు - dongalu_chori

ఇంటి తాళాలు ధ్వంసం చేసి లక్ష రూపాయల నగదు, 3 తులాల బంగారం, 12 తులాల వెండిని దోచుకెళ్ళిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది.

ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు
author img

By

Published : Jul 19, 2019, 6:45 PM IST

ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు

అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మాలవీధిలో నివాసం ఉంటున్న రవి అనే వ్యక్తి తమ ఇంటి వెనుకవైపు నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని లక్ష రూపాయల నగదు.. 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూడగానే... బీరువాలోని బట్టలు చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

బడి బయట టాయిలెట్​కు వెళితే.. పాము కాటేసింది

Intro:AP_TPT_33_19_kalamkaari_visit_AV_AP 10013 శ్రీకాళహస్తిలో కలంకారీ పరిశ్రమను పరిశీలించిన జీవనోపాది నైపుణ్య అభివృద్ధి నిపుణులు కృష్ణవేణి.

Body:చేతివృత్తుల తో మహిళలు ఆర్థికంగా అభి వృద్ధి చెందవచ్చని జిల్లా జీవనోపాధి నైపుణ్య అభివృద్ధి సంస్థ నిపుణురాలు కృష్ణవేణి తెలిపారు .చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని మహిళలు నిర్వహిస్తున్న కలంకారి పరిశ్రమలను పరిశీలించారు .వస్త్రాలపై వివిధ బొమ్మలను తీర్చిదిద్దడం, కోవా తయారీ విధానం వంటి వాటి నీ తనిఖీ చేశారు. మహిళలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం ఉపాధి సంఘాల సభ్యులకు మెప్మా ఆధ్వర్యంలో అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు .మరింత మంది మహిళలకు శిక్షణ కల్పించి ఈ వారి కుటుంబానికి కి ఆర్థిక భరోసా కల్పించనున్నట్లు వివరించారు.

Conclusion:శ్రీకాళహస్తి లోని కలంకారి చేతివృత్తుల పరిశ్రమను పరిశీలించిన జీవనోపాధి నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిని కృష్ణవేణి .ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.