ETV Bharat / state

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు - fell from the train

రైలు నుంచి జారిపడిన గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన సోమందేపల్లిలోచోటు చేసుకుంది.

the-incident-of-the-unidentified-person-who-fell-from-the-train-was-seriously-injured-in-somadavapalli-at-ananthapur
author img

By

Published : Aug 31, 2019, 3:36 PM IST

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు

అనంతపురం జిల్లా సోమందేపల్లి,రంగేపల్లి పెనుకొండ మధ్య రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాపడ్డాడు. క్షతగాత్రున్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, రైల్వే సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా బాధితుడి తలకు బలమైన గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీచూడండి.మహారాష్ట్ర: పేలుడు ఘటనలో 10 మందికి మృతులు

Intro:ap_atp_56_30_karmikula_nirasana_avb_ap10099
date:30-08-201
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని హరిత రాయబారులు నిరసన
అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామపంచాయతీలో హరిత రాయబారులుగా పనిచేస్తున్న 42 మంది కార్మికులకు సుమారు ఎనిమిది నెలలుగా బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గత నెల రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈనెల 19న ఆర్డీవో కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబారులు వేతనాలు చెల్లించాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు వచ్చే వినాయక చవితి పండుగ రెండు రోజులు ముందుగానే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు అయితే శుక్రవారం వరకు కూడా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఉదయాన్నే వినుకొండ లోని మంత్రి నివాసం వద్దకు చేరుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు స్పందించిన మంత్రి ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయం వద్ద వేచి ఉండాలని తాను వచ్చి సమస్య పరిశీలిస్తారని సూచించారు ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికుల వేచి ఉన్నారు అక్కడికి చేరుకున్న మంత్రి మాట్లాడి వేతనాలు చెల్లించాలని వారు తొందర్లోనే బ్యాంకులో పడతాయని సమాధానమిచ్చారు స్పందించిన మంత్రి కనీసం వినాయక చవితి పండుగ జరుపుకోవడం కార్మికులకు ఒక్కొక్కరికి రూ రెండు వేలు ఇవ్వాలని సూచించారు అయితే కార్మికులు మాకు 2000 వద్దు బకాయిపడ్డ మొత్తం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు
బైట్స్: 1) ఏ.బి.గంగాభవాని
(2)హెచ్.గంగమ్మ కార్మికులు

Body:ap_atp_56_30_karmikula_nirasana_avb_ap10099

Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.