అనంతపురం జిల్లా హిందూపురం మండలం బాలంపల్లిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటింటికి బియ్యం పంపిణీ వాహన డ్రైవర్ అంజి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్