ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
సేవా నిరతిని చాటుకున్న తెదేపా నేత - అనంతపురం జిల్లా వార్తలు
తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ సేవా నిరతిని చాటుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కోసం 5 లక్షల రూపాయల విలువైన శానిటైజర్లు, మాస్క్‌లను కదిరి ఆర్డీవోకు ఆయన అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కృషి చేయాలని సూచించారు.
tdp leader distributed maks and sanitizers worth 5 lakhs
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు