ఇదీ చదవండి...కేసీఆర్ బిస్కెట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం : పవన్
ఓడినా ఐదేళ్లు ప్రజల కోసం కష్టపడ్డా: పయ్యావుల - తెదేపా అభ్యర్థి
ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఓడినా ఐదేళ్లపాటు మీ కోసం కష్టపడ్డా: పయ్యావుల
ఏనాడూ ప్రజల్లోకి రాని ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారంటూ విశ్వేశ్వరరెడ్డిపై ఉరవకొండ తెదేపా అభ్యర్థిపయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వారికే ఓటెయ్యాలంటూ ఆయన ప్రజల్ని కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన పయ్యావుల...హంద్రీనీవా కాలువ ద్వారా ప్రతి ఎకరాకు నీరందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి...కేసీఆర్ బిస్కెట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం : పవన్
Intro:AP_RJY_87_04_RJY_BJP_MLA_Abyardhi_Dhathu_Pracharam_AVB_C15.
స్క్రిప్ట్ FTP ద్వారా పంపించాము.
Byte
1.రాజమహేంద్రవరం నగర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ౼ బొమ్మల దత్తు
Body:AP_RJY_87_04_RJY_BJP_MLA_Abyardhi_Dhathu_Pracharam_AVB_C15
Conclusion:AP_RJY_87_04_RJY_BJP_MLA_Abyardhi_Dhathu_Pracharam_AVB_C15