ETV Bharat / state

వేతనాలకోసం స్వచ్ఛ భారత్​ కార్మికుల ధర్నా - citu

అనంతపురం జిల్లా పెనుకొండలో స్వచ్ఛ భారత్ కార్మికులు ఆర్​డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమకు 8 నెలలుగా బకాయిపడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

swachh bharat workers dharna under cpi citu in ananrhapuram district
author img

By

Published : Aug 19, 2019, 6:42 PM IST

వేతనాలకోసం స్వచ్ఛ భారత్​ కార్మికుల ధర్నా

అనంతపురం జిల్లాలోని పెనుకొండలో స్వచ్ఛ భారత్ కార్మికులు వేతనాలు కోసం ధర్నాకు దిగారు. 8 నెలలుగా వేతనం చెల్లించడంలేదని, తాము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని 'స్పందన' కార్యక్రమంలో ఉన్నా బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణకు వినతిపత్రం అందజేశారు. సంబందిత అధికారితో చర్చించిన మంత్రి, వినాయక చవితి కంటే ముందుగానే కార్మికులకు వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం, సీఐటీయు మద్దతు ఇచ్చింది.

ఇది చూడండి: మున్సిపల్ కమిషనర్​పై చర్యలు తీసుకోవాలి"

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ rx7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:వరదల్లో నష్టపోయిన బాధితులకు పార్టీలకతీతంగా న్యాయం చేయాలని అలా జరగని పక్షంలో మా పార్టీ తరఫున పోరాడతామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు గుంటూరు జిల్లా వరద లంక గ్రామాలను సందర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వరకు నష్టపోయిన బాధితులకు పరామర్శించి పంటలు బాగా నష్టపోయిన రైతులు మాజీ మంత్రి ఎదుట వాపోయారు

బైట్ నక్కా ఆనందబాబు మాజీమంత్రి

Conclusion:గుంటూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.