అనంతపురం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద.. ఓ వ్యక్తి అనుమాదాస్పద స్థితిలో మృతి చెందారు. అదనపు డీఎంహెచ్ఓ వద్ద అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ కార్యాలయం నాలుగో అంతస్తు పై నుంచి దూకి మరణించారు.
బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఘటన వెనక మరేదైనా కారణాలున్నాయా అన్నది తేల్చే దిశగా దర్యాప్తు జరుగుతోంది.
ఇదీ చదవండి: