ETV Bharat / state

చంద్రయాన్-2 విజయవంతంపై విద్యార్థుల ర్యాలీ - kalyanadurgam

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావటంపై ఆనందం వ్యక్తం చేశారు.

విద్యార్థులు
author img

By

Published : Jul 24, 2019, 6:25 PM IST

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై విద్యార్థుల ర్యాలీ

చంద్రయాన్-2 విజయవంతం కావటంపై విద్యార్థులు తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావటంతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. భారతదేశానికి అనుగుణంగా నినాదాలు చేశారు. భారతదేశ కీర్తి, ప్రతిష్టలు ప్రపంచ దేశాల్లో మారుమోగాయని విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.

ఇది కూడా చదవండి.

ఆక్రమణల తొలగింపులో వివాదం..ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Intro:AP_TPG_07_24_CINEMA_UNIT_VISIT_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇస్మార్ట్ శంకర్ సినిమా యూనిట్ సందడి చేసింది. చిత్రం విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం ఏలూరులోని సాయి బాలాజీ థియేటర్ కి విచ్చేసింది.

Body:చిత్ర నిర్మాత చార్మి దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్ర కథానాయికి నిధి అగర్వాల్ థియేటర్ విచ్చేసి ప్రేక్షకులను కొంతసేపు అలరించారు. కథానాయకి నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం సాధించేలా గా ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ చిత్రం విడుదలైన ప్రతి థియేటర్లను అత్యధిక కలెక్షన్లతో సినిమా ప్రదర్శించబడుతుందని , సినిమా ఎంత పెద్ద హిట్ చేసిన నా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర నిర్మాత చార్మి చిత్రంలోని డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు.

Conclusion:ఫోన్ 8008574484
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.