ETV Bharat / state

మనిషి పోలికలతో వింత మేక జననం - మనిషి పోలికలతో తిమ్మాపురంలో వింత మేక పుట్టుక

మనిషి పోలికలతో జన్మించిన వింత మేకను చూడటానికి.. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురం వాసులు తరలి వస్తున్నారు. హుసేన్ అప్ప అనే గ్రామస్థుడికి చెందిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వగా.. ఒకటి వింత ఆకారంలో పుట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

strange goat born
వింత మేక జననం
author img

By

Published : Dec 10, 2020, 5:50 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురంలో వింత ఘటన జరిగింది. హుసేన్ అప్ప అనే గ్రామస్థుడికి చెందిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వగా.. అందులో ఒకటి విచిత్ర ఆకారంలో పుట్టింది. రూపంలో మనిషి పోలికలు కలిగి.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

వింత మేక జననం

హుసేన్ అప్ప మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి మొత్తం పదకొండు మేకలు ఉండగా.. అందులో ఒకటి ఈ రోజు ఉదయం వింత జీవికి జన్మనిచ్చింది. ఈ విచిత్రాన్ని చూడటానికి ప్రజలు గుంపులుగా తరలి వస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.