ఇదీ చదవండీ... 'పవన్‌కళ్యాణ్ అవినీతిపరులకు కొమ్ముకొస్తున్నారు'
ఇది ఫౌంటెన్ కాదు... పైప్‌లైన్ లీకేజీ - పైప్‌లైన్ లీకేజీ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎస్సార్పీ పైప్‌లైన్ లీకైంది. చాలా నీరు వృథాగా పోయింది. పైప్‌లైన్ మరమ్మతు చేయడానికే ఇలా నీటిని వదిలేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.
పైప్‌లైన్ లీకేజీ
ఈ వీడియోలో కనిపిస్తున్నది కనువిందు చేసే ఫౌంటెన్... కాదు... ప్రజలకు నీరు సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఎస్సార్పీ పైప్‌లైన్ లీకైంది. జిల్లాలోని హిందూపురం ప్రాంతానికి తాగునీటి సరఫరా చేసే పైప్‌లైన్... పీఏబీఆర్ నుంచి కళ్యాణదుర్గం మీదుగా హిందూపురం, మడకశిర ప్రాంతాలకు వెళ్తుంది. కళ్యాణదుర్గం మండలం గరుడాపురం సమీపంలో లీకేజీ ఏర్పడి ఇలా చాలా నీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారులను 'ఈటీవి భారత్' వివరణ కోరగా... పైప్‌లైన్ మరమ్మతు చేయడానికే ఇలా నీటిని వదిలేయాల్సి వచ్చిందని వివరించారు.
ఇదీ చదవండీ... 'పవన్‌కళ్యాణ్ అవినీతిపరులకు కొమ్ముకొస్తున్నారు'
Intro:గమనిక....మోజో 765 నెంబర్ కిట్ నుంచి విజువల్, బైట్ పంపాను. పరిశీలించగలరు.
బిల్లులు లేకుండా తరలిస్తున్న పురుగుమందులను వ్యవసాయ శాఖ అధికారులు సీజ్ చేశారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పార్శిల్ కేంద్రంలో తనిఖీలు చేపట్టిన క్రమంలో అక్కడ బిల్లులు లేకుండా తరలిస్తున్న పురుగుమందులను గుర్తించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు ఓ వ్యక్తి పేరుతో వీటిని తరలిస్తున్నారు. వ్యవసాయశాఖ డీడీ రామాంజనేయులు, ఏడీఏ శ్రీనివాసరావులు పురుగుమందులను పరిశీలించారు. వీటిని సీజ్ చేయటంతో పాటు నమూనాలను ల్యాబ్‌కు పంపటం జరుగుతుందని, తదుపరి జేసీ కోర్టులో ప్రవేశపెడతామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
బైట్:రామాంజనేయులు, ఉప సంచాలకులు, వ్యవసాయశాఖ గుంటూరు జిల్లా...Body:గుంటూరు పశ్చిమConclusion:కిట్ నెంబర్.765,
భాస్కరరావు,
8008574897