ETV Bharat / state

సంజీవరాముడి ఆలయానికి పోటెత్తిన భక్తులు - anjaneya swamy

శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా అనంత జిల్లా పెనుకొండ సంజీవరాముడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

సంజీవరాముడి ఆలయంలో భక్తుల కిటకిట
author img

By

Published : Aug 17, 2019, 4:10 PM IST

సంజీవరాముడి ఆలయంలో భక్తుల కిటకిట
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని సంజీవరాముడి స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా... ఆకుపూజ, భజనలు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రంలో పెనుకొండ, మంగాపురం, కోనాపురం, మహదేవపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇవీ చూడండి-ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు

Intro:Ap_Vsp_36_27_world record_Avb_Ap10152
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్ ఓరుగంటి రాంబాబు
యాంకర్:విశాఖ జిల్లా చోడవరం లోని ఏడమ్స్ స్కూల్ విద్యార్థి కేత తేజ వండర్ వరల్డ్ రికార్డ్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. రసాయన శాస్త్రంలో అవర్తన (periodic classification table) పట్టికను నిముషం అయిదు సెకన్లలో పూర్తి చేసి ఈ ఘనతను సాధించాడు.
బైట్: రంగారావు, వండర్ వరల్డ్ రికార్డు, రాష్ర్ట సమన్వయకర్త,
గతంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన తరుణ్ అగర్వాల్ అనే విద్యార్థి అవర్తన పట్టికను నిముషం 19 సెకన్లలో పూరించాడు. తాజాగా తేజ అవర్తన పట్టికను 1.05 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు ను పొందాడు. చోడవరంలో ని ఏడమ్స్ స్కూల్ లో అధికారులు, పట్టణ ప్రముఖులు సమక్షంలో వండర్ వరల్డ్ రికార్డు ప్రతి నిధులు సమక్షంలో అవర్తన పట్టిక వేశాడు.
బైట్: కేత తేజ, 10వ తరగతి విద్యార్థి, ఏడమ్స్ స్కూల్, చోడవరం.
ఏడమ్స్ స్కూల్ లో చదువుతున్న తేజ చాల షార్ప్ గ ఉన్నాడు దీంతో అవర్తన పట్టిక ఎంచుకున్నాం.
బైట్: బి.వెంకటరావు, సంచాలకులు, ఏడమ్స్ స్కూల్, చోడవరం.
తేజ స్వగ్రామం జి.మాడుగుల. ఏడమ్స్ స్కూల్ లో పదవతరగతి చదువుతున్నాడు. ప్రపంచ రికార్డు ను పరిశీలించిన తేజ కు తోటి విద్యార్థులు కరతాళ ధ్వనులతో తమ అభినందనలు తెలిపారు. బాణాసంచా కాల్చి విజయోత్సవాలను విద్యార్థులు జరుపుకున్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.