ఇదీ చదవండి: రాజకీయ కక్ష కోసమే రాజధాని మార్పు: అమరావతి రైతులు
జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో పాముల సయ్యాట - అనంతపురంలో పాముల సయ్యాట వీడియో
అనంతపురం జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో రెండు పాములు సయ్యాట లాడాయి. కొంతమంది వాటిని ఆసక్తిగా చూశారు. పాముల సయ్యాటలాడే దృశ్యాన్ని చరవాణిలో బంధించారు. గంటపాటు పాములు సయ్యాటలాడాయి.
జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో పాముల సయ్యాట
ఇదీ చదవండి: రాజకీయ కక్ష కోసమే రాజధాని మార్పు: అమరావతి రైతులు