ETV Bharat / state

SEXUAL HARASSMENT : బాలికపై అత్యాచారయత్నం... యువకుడు అరెస్టు - ananthapuram district crime c

అనంతపురం జిల్లాలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు కారకుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

బాలికపై అత్యాచారయత్నం
బాలికపై అత్యాచారయత్నం
author img

By

Published : Sep 21, 2021, 11:59 PM IST

అనంతపురం జిల్లా బత్తలపల్లిలో బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు... స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగగా విషయం బయటకు పొక్కకుండా పోలీసులు రహస్యంగా ఉంచారు. యువకుడిపై కేసు నమోదు చేయకుండా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో... ఈ విషయం బయటపడింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ధర్మవరం కోర్టుకు తరలించారు. అనంతరం రిమాండ్​కు పంపించారు.

ఇదీచదవండి.

కొప్పర్రు దాడి విచారణ వేగవంతం..16 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.