ETV Bharat / state

గుత్తి మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు - నాటుసారా స్థావరాలపై సెబ్​ అధికారుల దాడులు

అనంతపురం జిల్లా గుత్తి మండలంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. సుమారు 6 వేల లీటర్ల నాటుసారా, బెల్లం ఊటలను ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారాను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

seb officials seazed local liquor in ananthapur
గుత్తి మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు
author img

By

Published : Aug 21, 2020, 11:59 PM IST

అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని పలు గ్రామాలైన మాముడూరు, వెంకటంపల్లి గ్రామాలలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​, ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. సుమారు 6 వేల లీటర్ల నాటుసారా, బెల్లం ఊటలను ధ్వంసం చేసి.. 10 లీటర్ల నాటుసారాను సీజ్ చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గంటలో పెళ్లి.....ఇంతలో వరుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.