వైకాపా ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్. రాజు అన్నారు. డాక్టర్ సుధాకర్‌పై విశాఖపట్టణంలో దాడి చేసి హైకోర్టును ఆశ్రయించిన ఆయనతో ఇప్పుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో కాళ్ల బేరానికి రావడం దిగజారుడు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్‌కు యావత్ సమాజం అండగా ఉంటుందన్నారు.
ఇవీ చూడండి...