ETV Bharat / state

సర్వర్​లో సమస్యలు... ఎస్​బీఐలో నిలిచిన సేవలు - అనంతపురం జిల్లా గుంతకల్లు

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎస్​బీఐకి చెందిన పలు బ్రాంచులలో బ్యాంక్ సేవలు నిలిచిపోవడం వల్ల కస్టమర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. సర్వర్ సమస్యలు వచ్చాయని త్వరలోనే పరిష్కరిస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటిఎం యంత్రాల ద్వారా కస్టమర్లు లావాదేవీలు కొనసాగించాలని కోరారు.

సర్వర్​లో సమస్యలు రావడం వల్ల నిలిచిపోయిన ఎస్​బీఐ బ్యాంక్ సేవలు
author img

By

Published : May 13, 2019, 11:35 PM IST

సర్వర్​లో సమస్యలు రావడం వల్ల నిలిచిపోయిన ఎస్​బీఐ బ్యాంక్ సేవలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎస్​బీఐకి చెందిన పలు బ్రాంచులలో బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులకు డిపాజిట్, నగదు బదిలీ, విత్ డ్రా వంటి సేవలలో కస్టమర్స్​కు అంతరాయం కలిగింది. ఆదివారం సెలవు కావడం వల్ల నేడు అధిక సంఖ్యలో బ్యాంకులు వద్ద జనం వరుస కట్టారు. సేవలు నిలిచిపోయాయని తెలిసి వెనుదిరిగారు. గుంతకల్లులోని నాలుగు బ్రాంచులలోని మూడింటిలో సర్వర్ సమస్యలు వచ్చాయని... త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఏటిఎం యంత్రాల ద్వారా కస్టమర్లు లావాదేవీలు కొనసాగించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరవు !

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు. తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్......ఆడుతూ పాడుతూ సంతోషంగా ఆనందంగా గడపాల్సిన చిన్నారులు తల్లిదండ్రులు క్షణికవేశం తో కన్నబిడ్డలు రోడ్డుపాలు అవుతున్నారు. తల్లిదండ్రులు కుటుంబ కలహాలు నేపథ్యంలో పిల్లల జీవితాలు ఛిద్రవదన అవుతున్నాయి. గుంటూరు మారుతినగర్ లో నివాసం ఉంటున్న జయశ్రీ తన కూతురు ని ఓ ఆటో డ్రైవర్ కి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లై 8ఏళ్ళు ఆయాయింది ఎద్దురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో తన భార్య ను కట్టుకొన్న భర్త కడతేర్చాడు. దీనితో పిల్లలు ఇద్దరు అన్యాయం అయ్యారు. తల్లి మృతి చెందడం తో వారి ఆలనా పాలన చూసే వారు కరువయ్యారు. తండ్రి ఉన్న తాను పట్టించుకోకుండా తిరుగుతూ పిల్లలను వదిలేసాడాని పిల్లల అమ్మమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లల కోసం తాను కూలి పనిచేస్తూ పిల్లలని బోజనం పెడ్తున్నామని తెలిపింది. సంవత్సరం గడుస్తున్నా కేసు ఎంటవరకి ముందుకు వెళ్లలేదని పిల్లలను చూడడానికి ఎవరు ముందుకు రాలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Body:బైట్...జయశ్రీ..పిల్లల అమ్మమ్మ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.