ETV Bharat / state

ఘనంగా సత్యసాయి 8వ ఆరాధానోత్సవాలు...

పుట్టపర్తిలో సత్యసాయి బాబా వారి 8వ ఆరాధాన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

సత్యసాయి బాబా
author img

By

Published : Apr 25, 2019, 8:55 AM IST

ఘనంగా సత్యసాయి 8వ ఆరాధానోత్సవాలు...

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా 8వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బాబా నిర్యాణం చెంది ఎనిమిదేళ్లు అయినా ... వారి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తి వస్తున్నారు. ఈ వేడుకల కోసం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
ఉదయం వేదపారాయణంతో ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖుల ఉపన్యాసాలు, సత్యసాయి విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, బాబా పూర్వపు ఉపన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హిల్ వ్యూ స్టేడియంలో వేల మంది భక్తులకు నారాయణ సేవ ( అన్నదానం) చేశారు. స్టేడియంలో నూతనంగా నిర్మించిన 2.7 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభించారు.
వేలాది మంది భక్తులకు చీర, ధోవతులను పంపిణీ చేశారు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అలజడి లేకుండా.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 45వేల మంది భక్తులకు అన్న, వస్త్రదానం చేస్తున్నమంటే.. బాబా వారు నేర్పించిన క్రమశిక్షణ ద్వారానేనని ట్రస్టు సభ్యులు రత్నాకర్ తెలిపారు.

ఇది కూడా చదవండి.

అభ్యర్థులు పెడుతున్న ఖర్చులు తగ్గించేందుకు ఓ కమిటీ

Intro:ap_knl_132_24_bheemarayudu_prabhotsavam_av_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం

కన్నులపండువుగా భీమరాయుడు ప్రభోత్సవం

కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం జాలవాడి గ్రామంలో వెలసిన భీమరాయుడు ప్రభోత్సవం కన్నులపండువుగా జరిగింది. బుధువారం సాయంత్రం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో ప్రభోత్సవాణ్ణి లాగారు. అంతకుముందు స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రభోత్సవంలో పెట్టారు.

Body:నరసింహులు

Conclusion:మంత్రాలయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.