ETV Bharat / state

చాటంత చెవులతో సరోహి మేక..పెంపకంపై కాపరుల ఆసక్తి

పెద్ద పెద్ద చెవులు.. పొడవు కాళ్లు.. హొయలుపోతున్న ఆకారం.. ఇదేమి జంతువు..? ఏనుగు, జిరాఫీ మధ్య రకమా అనుకుంటున్నారా...! అలా అనుకుంటే మీరు తప్పులే కాలేసినట్లే.. వీటి అందాలన్నీ కలుపుకుని సోకులుపోతున్నది సరోహి మేక.

author img

By

Published : Jul 31, 2019, 9:23 AM IST

చాటంత చెవులతో సరోహి మేక
చాటంత చెవులతో సరోహి మేక

సాధారణంగా మేకల చెవులు 10 నుంచి 15 సెంటీమీటర్లలోపే పొడవుంటాయి... కానీ ఈ సరోహి జాతి మేకల చెవులు మూడు రెట్లకు పైగా పొడుగుంటాయి. దాదాపు 45 సెంటీమీటర్ల పొడవు, 12 సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఈ రకం మేకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

చెవులు ఒక్కటే కాదు... సరోహి మేకలకు ఎన్నో భిన్నమైన లక్షణాలున్నాయి. ఇవి రెండు నుంచి మూడు లీటర్ల పాలిస్తాయి. సాధారణ మేకలు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తాయి... సరోహి ఒకే ఈతలో నాలుగు పిల్లల్నిస్తాయి. ఎదుగుదలలోనూ ఈ మేకలు ముందుంటాయని కాపరులంటున్నారు.

కదిరి నియోజక వర్గంలో తలుపుల మండలం గొల్లపల్లితో పాటు కదిరి పట్టణములోనూ సిరోహి జాతి మేకల పెంపకంపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. రెండు సంవత్సరాల వయసున్న మేకపోతు ద్వారా యాభై కిలోలకు పైగా మాంసం లభిస్తుంది. దీంతో ఈ జాతి మేకల పెంపకాన్ని చేపట్టాలని చూస్తున్నారు.

ఇదీ చదవండి

పెరుగుతోంది వరద ఉద్ధృతి...ఉప్పొంగుతోంది గోదావరి!

AP Video Delivery Log - 1900 GMT News
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1850: Brazil Prison Riot 2 No access Brazil 4222861
Inmates involved in Brazil prison riot moved
AP-APTN-1836: US UN Syria AP Clients Only 4222860
UN: Syria onslaught may spark humanitarian disaster
AP-APTN-1805: Germany Boy Death AP Clients Only 4222793
German prosecutor on man who pushed boy under train
AP-APTN-1748: Mexico Migrants AP Clients Only 4222859
Mexico says migrants down 39% since May
AP-APTN-1743: Hong Kong Protest AP Clients Only 4222858
Violence at protest outside HKong police station
AP-APTN-1725: Russia Gudkov AP Clients Only 4222857
Russian opposition figure jailed for 30 days
AP-APTN-1719: US VA Trump Jamestown AP Clients Only 4222856
Trump hails Virginia's 'four incredible centuries'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.