ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణా.... 5 ట్రాక్టర్లు సీజ్ - esuka tractorlu_seez

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కడప, అనంతపురం జిల్లాల్లో అధికారులు పట్టుకున్నారు. కడప జిల్లా రాజంపేటలో 5, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 30 ట్రాక్టర్లు సీజ్ చేశారు.

ఇసుక అక్రమ రవాణా.... 5 ట్రాక్టర్లు సీజ్
author img

By

Published : Oct 26, 2019, 11:56 AM IST

ఇసుక అక్రమ రవాణా.... 5 ట్రాక్టర్లు సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కడప జిల్లా రాజంపేట పోలీసులు పట్టుకున్నారు. ఇసుక క్వారీ నుంచి... బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 5 ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేసినట్టు సీఐ నరసింహులు తెలిపారు. సాధారణంగా క్వారీ నుంచి తీసుకొస్తే బిల్లు ఉంటుందని... కాని వారి వద్ద బిల్లులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు చెప్పారు. ఇసుక క్వారీ నుంచి తీసుకెళ్తున్నారా... వేరే ఎక్కడినుంచైనా తీసుకెళ్తున్నారా... అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.

నిజమే ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది: వైకాపా ఎమ్మెల్యే

Intro:Ap_cdp_46_25_esuka tractorlu_seez_Av_Ap10043
k.veerachari, 9948047582
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను కడప జిల్లా రాజంపేట మన్నూరు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ఇసుక క్వారీ వైపునుంచి బిల్లు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశామని సి ఐ నరసింహులు తెలిపారు. సాధారణంగా వారి నుంచి తీసుకొస్తే బిల్లు ఉంటుందని,. కలి వారి వద్ద ఇలాంటి బిల్లు లేకపోవడంతో పట్టుకున్నట్లు చెప్పారు. ఈ ఇసుకను క్వారీ నుంచి తెచ్చారా బయట ఎక్కడినుంచైనా తెచ్చారా అనే విషయాన్ని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు సమాచారం అందించామని వివరించారు.

Body:ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు సీజ్

Conclusion:రాజంపేట మన్నూరు సీఐ నరసింహులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.