విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ రామాంజనేయులు గుండెపోటుకు గురయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వస్తున్న బస్సులో 38 మంది ప్రయాణికులుండగా.. శివానగర్ వద్దకు రాగానే డ్రైవర్‌కు ఛాతి నొప్పి అధికం కావటంతో బస్సును రహదారి పక్కన నిలిపి స్టీరింగ్పైన వాలిపోయారు. ఇది గమనించిన కండక్టర్ రజియా ప్రయాణికుల సహాయంతో డ్రైవర్‌ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలపడంతో అంబులెన్స్‌లో పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యులు స్పందించటంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చూడండి:
38 మందిని ఆయన కాపాడారు... ఆయన్ని 38మంది రక్షించారు... - ananthapuram
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు రావటంతో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కండక్టర్ ప్రయాణికుల సహాయంతో సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయన ప్రాణాలు కాపాడారు.
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ రామాంజనేయులు గుండెపోటుకు గురయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వస్తున్న బస్సులో 38 మంది ప్రయాణికులుండగా.. శివానగర్ వద్దకు రాగానే డ్రైవర్‌కు ఛాతి నొప్పి అధికం కావటంతో బస్సును రహదారి పక్కన నిలిపి స్టీరింగ్పైన వాలిపోయారు. ఇది గమనించిన కండక్టర్ రజియా ప్రయాణికుల సహాయంతో డ్రైవర్‌ను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... గుండెపోటుకు గురయ్యారని వైద్యులు తెలపడంతో అంబులెన్స్‌లో పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యులు స్పందించటంతో డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది.
ఇదీ చూడండి:
Body:తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లోని కుందూనది ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు. చాపాడు మండలం మండల మడూరు, దువ్వూరు మండలం నేలటూరు, పెద్ద జొన్నవరం గ్రామాల్లో పర్యటించారు. పొలాలు, దారుల్లో ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. రైతులతో చర్చించి పంటనష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ కుందూనది ముంపుతో నష్టపోయిన రైతులను రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు .
Conclusion:Note: పుట్టా సుధాకర్ యాదవ్, టిటిడి మాజీ చైర్మన్, మైదుకూరు.
Note: సార్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది