మడకశిరలో ఎస్సీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఏబీసీడీ వర్గీకరణకు తీర్మానం పెట్టి ఏకాభిప్రాయం తెలపాలని డిమాండ్ చేశారు. ఆ ఆమోదాన్ని కేంద్రానికి పంపి.. పార్లమెంట్లో చట్టం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దళిత సంరక్షణ సమితి అధ్యక్షుడు హనుమంతు, ముస్లిం నగారా టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్, ఇతర సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: