అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జవ్వగా... లోపల ఉన్న వారిని స్థానికులు ఎంతో కష్టపడి బయటకు తీశారు. బెంగుళూరు నుంచి గుల్బర్గా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా యోగిత పూజారి(40) చనిపోయారు. మిగతా ముగ్గురు ప్రయాణికులైన కాంచన్ పూజారి, నితిన్ పూజారి, ప్రథమేష్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు
క్షతగాత్రులను బయటకు తీస్తున్న స్థానికులు
అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జవ్వగా... లోపల ఉన్న వారిని స్థానికులు ఎంతో కష్టపడి బయటకు తీశారు. బెంగుళూరు నుంచి గుల్బర్గా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా యోగిత పూజారి(40) చనిపోయారు. మిగతా ముగ్గురు ప్రయాణికులైన కాంచన్ పూజారి, నితిన్ పూజారి, ప్రథమేష్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులను బయటకు తీస్తున్న స్థానికులు
Intro:కారు అదుపుతప్పి ఒకరు మృతి ఇద్దరికి తీవ్రగాయాలు.
Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.
బెంగళూరు నుంచి గుల్బర్గా వెళుతున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. కారులో ఉన్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు పరిస్థితి విషమం.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
యోగిత పూజారి(40)మృతి, గాయపడిన వారు కాంచన్ పూజారి, నితిన్ పూజారి,ప్రథమేష్ కు తీవ్ర గాయాలు.
Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913