ETV Bharat / state

అనంతపురంలో రోడ్డు ప్రమాదం...20 మందికి గాయాలు - అనంతపురం రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చందిన 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను అనంతపురం,కర్నూలు జిల్లాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతపురం రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు
author img

By

Published : Nov 3, 2019, 8:16 PM IST

అనంతపురం రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పామిడి పట్టణానికి చెందిన రాజన్న కుటుంబ సమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కూటర్​ను తప్పించబోయి.. డ్రైవర్ బ్రేకులు వేయటంతో వేగంగా ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఒక వైపునకు ఓరిగి బోల్తాపడింది. ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రక్తమోడిన రహదారులు.. కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతి

Intro:AP_TPT_31_03_swarnamukhi nadhi_prakshaalana_AVB_AP10013 స్వర్ణముఖి నది ప్రక్షాళనకు శ్రీకారం.

Body:చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరా లయానికి అనుకుని ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది లోని వ్యర్థాలను తొలగించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. జెసిబి యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో 14 యంత్రాల తో స్వచ్ఛందంగా నదిని శుభ్రం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జెసిబి యంత్రాలకు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయానికి అనుకుని ఇరు వైపులా 4 కి,మీ మేర నదిని పూర్తిస్థాయిలో శుభ్రం చేసి భక్తులకు ఉపయోగకరం గా మార్చుతామని తెలిపారు.

Conclusion:స్వర్ణముఖి నది ప్రక్షాళన కు శ్రీకారం. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.