ETV Bharat / state

ఉపాధి కోసం వెళ్లి...ప్రాణాలు వదిలాడు - gandlapeta

చాలా కాలం తర్వాత ఇంటికి వస్తానన్న వ్యక్తి తిరిగిరాని లోకాలకు వేళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో పిడుగుపటడ్డటయ్యింది. ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన అనంతపురం జిల్లావాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అక్కడే ఉంటున్న వారి బంధువు ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులను చేరవేయడంతో వారి రోదనలు మిన్నంటాయి.

అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన అనంతపురం జిల్లావాసి సలీం
author img

By

Published : Aug 5, 2019, 1:24 PM IST

అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన అనంతపురం జిల్లావాసి సలీం

అనంతపురం జిల్లా గాండ్లపెంటకు చెందిన సలీం అనే వ్యక్తి ఉపాధి కోసం కువైట్​కు వెళ్లాడు. వీసా గడువు ముగియడంతో సలీం స్వదేశానికి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత...భారత్​కు బయలుదేరేముందు తన గదిలో హత్యకు గురయ్యి...రక్తపు మడుగులో పడున్నాడు. అక్కడే ఉంటున్న ఆయన బంధువు సలీం కుటుంబ సభ్యులకు ఈ వార్తను చేరవేశాడు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. హత్య గురించి తెలియగానే ఆ కుటుంబంలో ఒక్కసారి విషాద చాయలు అల్లుకున్నాయి.

ఇది చూడండి: వాళ్లు కత్తులు దూస్తే.. పతకాల పంట పండినట్టే

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య 111వ జయంతి వైభవంగా నిర్వహించారు. అన్నమయ్య వంశీకులు తాళ్లపాక శివ ధర రవి కుమార్ ఆచార్యులు, తాళ్లపాక సందీప్ కుమార్ లు హాజరయ్యారు. తాళ్ళపాక అన్నమాచార్యులు విశిష్టత, కీర్తన గురించి వివరించారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అన్నమాచార్య కీర్తనలు సంగీతం నృత్య పోటీలు నిర్వహించారు. గౌరీ శంకర్ సంగీతం అకాడమీ గౌరవ అధ్యక్షుడు అయినాల సూర్యనారాయణ మూర్తి అధ్యక్షుడు మద్దాల వాసు ఉపాధ్యక్షులు కె ఎస్ పి ఎన్ శర్మ విజేతలకు బహుమతులు అందజేశారు.
ఎం శ్రీనివాసరావు
పాలకొల్లు పట్టణం
9440035755

Body:అన్నమాచార్య కీర్తనలు

Conclusion:అన్నమాచార్య జయంతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.