ETV Bharat / state

కళ్యాణదుర్గంలో నాటుసారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్ - కళ్యాణదర్గంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి.. నాటుసారా విక్రయిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

raw liquor selling woman arrested at Kalyanadurgam in ananthapuram

author img

By

Published : Apr 23, 2020, 6:30 PM IST

ఉన్నతాధికారుల ఆదేశాలతో... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్​ అధికారులు ఆరు ప్రాంతాల్లో దాడులు చేశారు. వందలాది లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. పలువురు తప్పించుకోగా... అక్రమంగా నాటుసారా విక్రయిస్తోన్న ఓ మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గ్రామాల్లో నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

గంగపుత్రులు.. గంపెడు కష్టాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.