ETV Bharat / state

తీరని విత్తనాల కొరత.. ఆగని రైతుల ఆందోళనలు

వేరుశనగ విత్తనాల పంపిణీ జాప్యంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రొద్దం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతన్నలు ఆందోళన చేపట్టారు. పెనుకొండ-పావగడ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విత్తనాలు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

raithulu-darna-1
author img

By

Published : Jul 4, 2019, 10:36 AM IST

రొద్దం వ్యవసాయ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన

అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కొరతతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రొద్దం మండలంలో విత్తనాల సరఫరాలో జాప్యం జరుగుతుండటంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. తాము ఎంత పోరాటం చేస్తున్నా అధికారులు స్పందిచటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Intro:తనను ప్రేమ వివాహం చేసుకున్న తన భర్త తల్లిదండ్రుల మాట విని రెండో వివాహానికి సిద్ధమై తనను వెళ్లి పోయాడు అని తన భర్తను తమకు అప్పగించాలంటూ భర్త ఇంటి ముందు ఓ మహిళ ధర్నాకు కూర్చుంది పాములపాడు మండలం జూలూరు గ్రామానికి చెందిన ఖలీదా జియా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన శ్రీనివాసులు గత ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్నారు తొమ్మిది నెలల వివాహంలో లో మూడు నెలల గర్భవతి అయిన నాకు అబార్షన్ చేయించాడని మళ్లీ మూడు నెలల గర్భవతి అని ఆమె తెలిపారు ఈ సమయంలో లో తన వెంట ఉండాల్సిన భర్త తల్లిదండ్రుల మాట విని ప్రయాణం మార్గమధ్యలో నన్ను ఆత్మకూరు బస్టాండ్ లో లో వదిలి వెళ్లిపోయారని ఆరోపించారు ఈ విషయమై నందికొట్కూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు నా భర్త అన్న అనంతపురంలో ఎస్ ఐ గా పని చేస్తున్నాడని వారు స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో నాకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు

Body:ss

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.