మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కొలిస్తే అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మంత్రాలయం ప్రతినిధి కృష్ణమోహనాచారి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలు నిర్వహించారు. భక్తులకు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం పీఠం నుంచి ప్రత్యేక ప్రతినిధి హాజరయ్యారు. మంత్రాలయ రాఘవేంద్ర మహిమ గురించి ప్రవచనకర్త కృష్ణమోహన్ ఆచారి వివరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి :