ETV Bharat / state

పోలవరం పనుల్ని ఆపమని కేంద్రం చెప్పలేదే..? - gajendrasing shekavath

మూడు నెలల పాలనలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి క్రియాశీల, విధానపర నిర్ణయాలు తీసుకోలేదని.. భాజపా నేత పురందేశ్వరి విమర్శించారు. పోలవరం పనులను కేంద్రం ఆపేయమని చెప్పలేదని స్పష్టం చేశారు.

పోలవరం పనుల్ని ఆపమని కేంద్రం చెప్పలేదే..?
author img

By

Published : Aug 27, 2019, 12:31 PM IST

ఈ ప్రభుత్వం సమర్థ నిర్ణయాలు తీసుకోవట్లేదు..!

వైకాపా అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా..ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోలేదని..భాజపా జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. పార్టీ విస్తరణలో భాగంగా ఆమె అనంతపురంలో పర్యటించారు. పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలనే కేంద్రం సూచించిందని స్పష్టం చేశారు. పనులు ఆపేయాలని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడం వల్ల పారిశ్రామిక పెట్టుబడులు వెనక్కివెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కొత్త ఇసుక విధానమంటూ..నిర్మాణ రంగాన్ని స్తంభింపజేశారని ఆరోపించారు. భాజపా నేతలపై వైకాపా కార్యకర్తలు చేస్తున్న దాడులను ఇకనైనా ఆపాలని కోరారు.

ఇవీ చదవండి....'పోలవరంపై అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం'

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబర్ rx7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 4 9 9 3

Body:పాత్రికేయులు అంటే ప్రజల సమస్యల్ని రాయటం చూపించడమే కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అన్నారు గుంటూరు జిల్లా కొల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు ఏపీడబ్ల్యూజే హెల్త్ హాస్పిటల్ తెనాలి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మెరుగు నాగార్జున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ వర్కింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చందు జనార్ధన్ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు అందరూ హాజరయ్యార శాసనసభ్యులు మెరుగు నాగార్జున మాట్లాడుతూ లంక గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ మెడికల్ క్యాంప్ వాళ్ళు సేవ చేయాలని ముందుకు రావడం దీనికి హెల్త్ హాస్పిటల్ సహకారం కూడా ఉండడం నియోజకవర్గంలో జీవితం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు

బైట్ మెరుగు నాగార్జున శాసనసభ్యులు వేమూరు

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో వారంతా ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు ఏపీడబ్ల్యూజే మరియు హెల్త్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.