ETV Bharat / state

అనంతపురంలో పేదలకు నిత్యావసరాలు అందజేత - lockdown effect on people

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకొని తమ ఉదారతను చాటుకుంటున్నారు.

Provision of essentials to the poor in Anantapur
అనంతపురంలో పేదలకు నిత్యావసరాల అందజేత
author img

By

Published : Apr 12, 2020, 12:40 PM IST

అనంతపురంలోని 43వ డివిజన్​లో స్థానిక తెదేపా నేతలు.. ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర వస్తువులు అందించారు. మాజీ కార్పొరేటర్ సరళా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వస్తువులను పంపిణీ చేశారు. పాపంపేట గ్రామ సమీపంలో మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్​రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి.

జమాత్​ ప్రార్థనలు.. నిఘా వర్గాల చేతికి నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.