ETV Bharat / state

తనిఖీ నిర్వహించారు... నిషేధిత గుట్కాని పట్టేశారు - prohibited gutka

తనిఖీ జరుగుతుంది... మరేం పరవాలేదులే.. దొరికిపోనూ అనుకున్నాడు... కానీ పోలీసు అనుమానించారు.. మోటారు వాహనంలో ఉన్న నిషేధిత గుట్కాని పట్టేశారు.

తనిఖీ నిర్వహించారు... నిషేదిత గుట్కాని పట్టేశారు.
author img

By

Published : Aug 4, 2019, 1:37 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పాల్తూరు పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 30 వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరానికి చెందిన సతీష్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా బళ్లారి నుంచి అనంతపురానికి తన ద్విచక్ర వాహనంలో గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం పాల్తూరు పోలీసులు స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా.. సతీష్ వాహనంలో అనుమానాస్పదంగా 3 బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు, పాన్ మసాలా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశామని సీఐ వెంకటేశ్వర్లు, పాల్తూరు ఎస్.ఇ. రాజేశ్వరి తెలిపారు.

తనిఖీ నిర్వహించారు... నిషేదిత గుట్కాని పట్టేశారు.

ఇదీ చూడండీ:సిమెంట్​ బస్తాల తగాదా ప్రాణం తీసింది..!

Intro:అక్రమ పశువుల రవాణా పి పోలీసులు కొరడాBody:తూర్పుగోదావరి ప్రత్తిపాడు (మండలం) లో జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న పశువులు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. 32 పశువులు ను రెండు వాహనాలు లలో.తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పై కేసు నమోదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పశువులు ను గోశాల కు తరలిస్తామని ci సన్యాసిరావు చెప్పారు.. శ్రీనివాస్ ప్రత్తిపాడు 617...AP10022 .…9492947848Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.