ETV Bharat / state

కళాశాలకు అండగా నిలిచిన అధ్యాపకురాలు

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో... 31 సంవత్సరాలుగా అధ్యాపకురాలుగా సేవలందించిన టి వసంతకుమారి పదవీ విరమణ చేశారు. ఈ మేరకు 3 లక్షల రూపాయలను కళాశాల యాజమాన్యానికి విరాళంగా ఆమె అందజేశారు.

కళాశాలకు అండగా నిలిచిన అధ్యాపకురాలు
author img

By

Published : May 1, 2019, 6:57 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలుగా టి వసంతకుమారి పనిచేశారు. 31 సంవత్సరాలుగా ఒకే కళాశాలలో సేవలందించిన ఆమె మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ మేరకు కళాశాలలో కామర్స్ భవనం నిర్మించాలని 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు వసంతకుమారి. గతంలోనూ కళాశాల ఆవరణలో 2 లక్షల రూపాయలు వెచ్చించి సభా వేదిక ఏర్పాటు చేయించారు. 3 లక్షలు విరాళం అందించిన ఆమెను తోటి అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

కళాశాలకు అండగా నిలిచిన వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలు

ఇవి కూాడా చదవండి:

అనంతపురంలో అలరించిన ప్రపంచ నృత్య దినోత్సవం

Intro:విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండ పాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఒక ఇంటిలో పిల్లనిచ్చిన మామను తన మేనల్లుడు హత్యచేసి ఇ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండు రోజుల్లో నిందితున్ని పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు

Body:ఈ ప్రెస్ మీట్ లో బొబ్బిలి ఏఎస్పీ గౌతమి సాలి మాట్లాడుతూ భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా తన భార్యను కాపురానికి రాకపోవడానికి తన మామే కారణమని భావించి మనస్థాపంతో అల్లుడు రాజేష్ పాండే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు

Conclusion:ఈ కేసులో చార్జిషీట్ పూర్తయ్యేలోపు పూర్తి వివరాలు వెలువడతాయని స్పష్టం చేశారు ఈ కేసులో చీపురుపల్లి సర్కిల్ సీఐ రాజుల నాయుడు ఎస్సై దుర్గాప్రసాద్ నారాయణ రావు పాపారావు లను తక్కువ సమయంలో చేదించి నందుకు అభినందించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.