ETV Bharat / state

గుట్టకిందపల్లి ప్రభుత్వ స్థలాల్లోని గుడిసెలు తొలగింపు

గుట్టకిందపల్లి వద్ద సీపీఎం నేతలు వేసిన గుడిసెలను పోలీసులు ఆదివారం తొలగించారు. ఈ చర్యకు పాల్పడిన 10 మంది నాయకులపై కేసు నమోదు చేశారు.

police taken huts in government places at dharmavaram
గుట్టకిందపల్లి ప్రభుత్వ స్థలాల్లోని గుడిసెలు తొలగింపు
author img

By

Published : Feb 10, 2020, 12:20 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో గుట్టకిందపల్లి వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వేసిన గుడిసెలను పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు తొలగించారు. పట్టణంలోని పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ 14 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సీపీఎం నేతలు గుడిసెలు వేయించారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు పది మంది సీపీఎం నాయకులపై ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

భూ సేకరణకు వ్యతిరేకంగా ఎమ్మార్వో కార్యాలయానికి రైతులు బారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.